TG: KGBVల్లో MPC, BiPC, MEC గ్రూపుల్లో అడ్మిషన్లకు TGRJCCET-2026 నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. మే 3న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థినులకు సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాలకు http://tgrjc.cgg.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.