AP: టీమిండియా ప్లేయింగ్ 11లో స్థానం కోసం తన సహచర ఆటగాళ్లతో పోటీ పడటం ఇబ్బందిగా అనిపించినట్లు సంజూ శాంసన్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ సిరీస్లో ఇది ఎదురైందని, ఆ తర్వాత T20 WC టోర్నీ ఆరంభంలో తనకు ఛాన్స్ రాకపోవడం బాధించినట్లు తెలిపాడు. అయితే తనను తాను సిద్ధం చేసుకోవడం ఆరంభించినట్లు, ఛాన్స్ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకున్నట్లు చెప్పాడు.