PDPL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి యూనిట్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన సత్యనారాయణ హోంగార్డును పోలీస్ కమిషనర్ ఆత్మీయంగా సన్మానించారు. పోలీస్ కమిషనరేట్లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సత్యనారాయణకు శాలువా కప్పి ఆత్మీయంగా వీడ్కోలు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, AR-ACP ప్రతాప్, RI పెద్దన్న,అధికారులు పాల్గొన్నారు.