AKP: పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రోన్ల ద్వారా వీడియో రికార్డింగ్ చేస్తూ పరిశీలించారు. సరైన రికార్డుల లేని పది మోటర్ సైకిళ్లు, రెండు కార్లు, ఆర్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు, ఆరు నైట్రోజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.