PPM: పాత పద్ధతిలో ఉపాధి పనులు జరగాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వి బిజీ రామ్ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు. మార్చి 11, 12వ తేదీల్లో అన్ని మండలాల్లో ఆటో ప్రచారం చేసి అనంతరం 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.