కోనసీమ: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయన మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు.