క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రేపు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, పటిష్టమైన న్యూజిలాండ్ జట్టుతో ట్రోఫీ కోసం తలపడనుంది. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ పోరును స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లేదా JioHotstar యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.