SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికలో పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరిస్తామని ఆర్జీదారులకు భరోసా కల్పించారు.