NRML: పట్టణంలోని హోటల్ మారుతి ఇన్లో శనివారం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అధికారులు పథకం వివరాలు తెలియజేసి ప్రభుత్వ రుణ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.