భారత్ – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఈ సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 20 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 323, భారత్ 198 పరుగులు చేశాయి.