TG: రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై మంత్రులు ముమ్మరంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు హాజరై అభివృద్ధి పనులపై చర్చించారు. అటు మెదక్ కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరై అధికారులకు దిశానిర్దేశం చేశారు.