TPT: పన్నులు చెల్లించలేదనే సాకుతో శ్రీకాళహస్తి వీఎం పల్లి దళితవాడల్లో తాగునీటి సరఫరాను నిలిపివేశారు. దీనిపై వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతా రాజేంద్ర మండిపడ్డారు. పట్టణమంతా నీరు ఇస్తూ, కేవలం దళితవాడల్లోనే వాల్వ్ తీసివేయడం మున్సిపల్ కమిషనర్ వివక్షకు నిదర్శనమని ఆయన విమర్శించారు.
Tags :