TG: విజయవాడ దుర్గమ్మ ఆలయంలో భారీ చోరీ జరిగింది. కుంభాభిషేకానికి వచ్చిన హైదరాబాద్ భక్తురాలి బ్యాగులోంచి రూ. 50 లక్షల బంగారాన్ని దుండగులు అపహరించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆలయ సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
Tags :