AP: ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట ఇవాళ వైసీపీ రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టనుంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ ఆందోళనలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వైసీపీ పిలుపునిచ్చింది.