AP: 2027లో జరిగే రాజమండ్రి గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు అధికారులు నిర్వహించనున్నారు. అయితే ఈసారి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకానున్నారు.