CTR: గుడిపల్లి మండలం చీకటిపల్లి గ్రామంలో శుక్రవారం KSS సమావేశం, పంచాయతీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. KSS కార్యక్రమాలను పూర్తి చేసి పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.