1997 నుంచి 2012 మధ్య పుట్టిన వారికి ప్రోగ్రెసివ్ ఆలోచనలు ఉంటాయని అంటారు. కానీ జెన్ జెడ్ కుర్రాళ్ల ఆలోచనలు బయట కనిపిస్తున్నంత మోడ్రన్‌గా లేవని.. పాత కాలం ఆలోచనలే కలిగి ఉన్నారని ఓ అధ్యయనం తేల్చింది. భార్య ఎప్పుడూ భర్త మాట వినాలని కోరుకుంటున్నారట. చాలా మంది అబ్బాయిలు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలని చూస్తున్నారట. ఇంట్లో పిల్లల్ని పెంచడం చిన్నచూపుగా భావిస్తున్నారట.