MDK: హోలీ పండుగ పురస్కరించుకుని జిల్లాలో మద్యం షాపులు మూసివేస్తు డ్రైడేగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. 1968 TG ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 20(1) కింద శాంతిభద్రతల దృష్ట్యా హోలీ రోజున జిల్లాలో 3న సాయంత్రం 6 గంటల నుంచి 5న ఉదయం వరకు బంద్ అమలులో ఉంటుందన్నారు. పండుగల పవిత్రతను కాపాడేందుకు మూసివేస్తున్నట్లు వివరించారు.