ఐపీఎల్ మజా ముగిసింది.. ఇక అసలైన ఆట మొదలు పెడదామా! ఇన్ని రోజులు మ్యాచ్‌లపై పెట్టిన ఫోకస్ ఇప్పుడు మన కెరీర్‌పై పెడదాం. సమయం చాలా విలువైనది, గడిచిన రోజులను వదిలేసి, రేపటి విజయం కోసం ఈరోజే ప్రణాళిక వేసుకుందాం. విద్యార్థులు, నిరుద్యోగ యువత.. మీ లక్ష్యాల వైపు అడుగులు వేయండి. మీ జీవితానికి మీరే కెప్టెన్, మీ భవిష్యత్తును మీరే గెలిపించుకోండి. All the best!