NRPT: ప్రభుత్వ బడులలోనే నాణ్యమైన విద్య అందుతుందని NSUI మాజీ అధ్యక్షుడు శివప్రసాద్ తివారి అన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతం కోసం తన స్వంత ఖర్చులతో పాంప్లెట్స్ చేయించారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్ నాగులపల్లి నరేందర్, లైబ్రరీ ఛైర్మన్ వార్ల విజయ్ కుమార్ వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు అందజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలని వారు కోరారు.