MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటన పైన మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం స్పందించారు. అయన మాట్లాడుతూ.. ఉద్దేశ్య పూర్వకంగానే తమ కాన్వాయ్‌పై, కాంగ్రెస్ నాయకులపై, BRS నాయకులు దాడులు చేశారన్నారు. దాడుల్లో కానిస్టేబుల్, కాంగ్రెస్ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. గతంలో ఎమ్మెల్యేగా పని చేసి, ఒక MLA పైన దాడులు చేయడం సిగ్గు చేటన్నారు.