KNR: నగునూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజ్లో ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు మరింత పెంచేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. విద్యార్థులకు ఉత్తమ విద్య, సదుపాయాలు అందిస్తూ కాలేజీని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.