MHBD: ప్రజా ఆరోగ్య పరిరక్షణలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. తొర్రూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో ఝాన్సీరెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రజలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.