MHBD: మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని డోర్నకల్ MLA రామచంద్రనాయక్ అన్నారు. చిన్నగూడూరు మండలంలోని గుండంరాజుపల్లిలో ఇవాళ అంబేద్కర్, సర్దార్ పాపన్న గౌడ్, ఏకలవ్య, బుచ్చయ్య విగ్రహా ఆవిష్కరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు వారి ఆశయాలు,త్యాగాలను గుర్తు చేస్తుందన్నారు.