VZM: గజపతినగరంలోని మదీనా మసీదులో గురువారం బక్రీద్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మత గురువు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ముస్లింలు నమాజ్ చేశారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.