AP: హైబ్రిడ్ మోడల్లో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా ఆరోపించారు. మహానాడులో రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు స్పీచ్‌లను కార్యకర్తలే వినడంలేదన్నారు. జగన్ కాలిగోటికి సరిపోనివారు కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. హామీలను నెరవేర్చాలని అడిగితే గొడ్డలి పార్టీ అనడం సిగ్గుచేటన్నారు.
Tags :