కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలను మండల ప్రత్యేక అధికారి రమేశ్, ఎంపీడీవో ఇమ్రాన్‌తో కలిసి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాలలో చిన్నారులకు అందిస్తున్న సదుపాయాలు, పోషకాహారం పంపిణీ, పరిశుభ్రత తదితర రికార్డులను వారు పరిశీలించారు. గర్భిణులకు అందించే పోషకాహారం, ఇతర సేవలను అత్యంత నాణ్యత ఉండాలన్నారు.