NGKL: జిల్లాకు 2000 క్వింటాలు జీలుగు విత్తనాలు కేటాయించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి యశ్వంతరావు తెలిపారు. 30 కిలోల జీలుగు విత్తనాల ధర రూ. 4,900లు 50 శాతం సబ్సిడీతో రూ. 2,450 రైతులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. పంట భూములలో ఈ విత్తనాలు సాగు చేయడం వల్ల పోషకాలు పెరుగుతాయని సూచించారు.