ఏపీ, ఒడిశా సరిహద్దులోని మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పవర్‌స్టేషన్ షట్‌డౌన్ అయిన అనంతరం మంటలు చెలరేగాయి. దీంతో పవర్‌స్టేషన్ రెండో అంతస్తులో కార్మికులు చిక్కుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :