KDP: జమ్మలమడుగు నియోజకవర్గంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ప్రారంభించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడమే తమ అజెండా అని తెలిపారు.విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉపాధి కల్పన చంద్రబాబు వల్లే సాధ్యమని, అది తమ బ్రాండ్ అని, గొడ్డలి జగన్ బ్రాండ్ అని ఆయన ఎద్దేవా చేశారు.