IRCTC నార్త్ జోనల్ ఆఫీస్.. ఒప్పంద ప్రాతిపదికన 92 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సంబంధిత విభాగాల్లో BSC, BBI, MBA పూర్తి చేసిన వారు జూన్ 26 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ నెలకు రూ.30వేలు ఉంటుంది. వివరాలకు https://drdo.gov.in/drdo/enను చూడండి.