జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో అవుట్ కాకముందు అత్యధిక బంతులు ఎదుర్కొన్న బ్యాటర్ల ఆల్టైమ్ జాబితా వెల్లడైంది. ఇందులో శిఖర్ ధావన్ 66 బంతులతో టాప్లో ఉండగా.. స్టార్ బ్యాటర్ మనీష్ పాండే 49 బంతులతో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో డుప్లెసిస్(43), వృద్ధిమాన్ సాహా(41), జడేజా(36) ఉన్నారు.