AKP: నర్సీపట్నంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్‌ను ప్రారంభించి సభ్యత్వాన్ని వేగవంతం చేశారు. పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు.