AP: మాజీ సీఎం జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి ఫంక్షన్ హాల్ వరకూ అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమికూడారు. వారికి అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అజయ్ రెడ్డి కుమారుడి వివాహానికి ఆయన హాజరుకానున్నారు.