RRతో మ్యాచ్‌లో 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన KKR తడబడుతోంది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్, రహానే ఇద్దరూ డకౌట్‌గా వెనుదిరిగారు. 13 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 27 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న గ్రీన్.. బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. దీంతో KKR 37 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రఘువంశీ, పావెల్ ఉన్నారు.