ASR: అరకులోయ మండలంలో ఎవరి దగ్గరైనా నాటు తుపాకులు ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఎస్సై మల్లేశ్వరరావు ఆదేశించారు. అలా కాకుండా తుపాకులు మీ దగ్గర దాచుకున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నాటు తుపాకులపై ఎంక్వయిరీకి పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.