IPLలో పంజాబ్, లక్నో మధ్య రికార్డులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ జట్లు 6 మ్యాచ్ల్లో తలపడగా, రెండు జట్లు తలో 3 విజయాలతో సమంగా నిలిచాయి. ఇక ఇవాళ మ్యాచ్ జరగనున్న చండీగఢ్ స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ మైదానంలో ఇప్పటివరకు జరిగిన 13 IPL మ్యాచ్ల్లో.. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 6 సార్లు, ఛేజింగ్ చేసిన జట్టు 7 సార్లు విజయం సాధించాయి.