NLR: నెల్లూరు మేయర్ ఎన్నిక మరికాసేపట్లో జరగనుంది. కూటమి అభ్యర్థిగా దేవరకొండ సుజాత పేరు ప్రకటించారు. 54 డివిజన్లలో ఓ కార్పొరేటర్ రాజీనామా చేయగా 53మంది ఉన్నారు. 39మంది టీడీపీ కార్పొరేటర్లు కాగా.. వేమిరెడ్డి, కోటంరెడ్డి, నారాయణ ఎక్స్అఫీషియో ఓట్లతో కూటమి బలం 42గా ఉంది. వైసీపీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి ఓటు, 14 మంది కార్పొరేటర్లు ఉండటంతో వారి బలం 15గా ఉంది.