BPT: కారంచేడు మండలం స్వర్ణలో గురువారం మధ్యాహ్నం గడ్డివాము వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన గ్రామస్తులు అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదు.
Tags :