TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు పంజాగుట్ట స్మశానవాటికలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ముగిశాయి. పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి, అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన కుమారుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ను పలువురు ప్రముఖులు పరామర్శించి ధైర్యం చెప్పారు.