AP: మాజీ సీఎం జగన్ సీమకు చేసింది ఏం లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రాయలసీమను పట్టించుకున్న నాధుడే లేడన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైసీపీ నేతల కామెంట్స్‌పై స్పందించిన ఆమె.. రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని వైసీపీ నేతలు అనడం అవివేకమన్నారు.