NRML: విశాఖపట్నంలో జరిగిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్ కాన్ఫరెన్స్‌లో వాడేకర్ లక్ష్మణ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల రీజినల్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోటివేషనల్ ట్రైనర్‌గా,సామాజిక సేవలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ బాధ్యత లభించింది. యువతలో సానుకూల మార్పు కోసం మరింతగా కృషి చేస్తానని లక్ష్మణ్ గురువారం పత్రికా ప్రకటనలో తెలిపారు.