మహేష్ బాబు, రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఇప్పటికే మహేష్, ప్రియాంక చోప్రాలపై ఒక భారీ సాంగ్ షూట్ పూర్తయినట్లు సమాచారం. తదుపరి షెడ్యూల్ జూన్లో రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానుందట. ఈ గ్యాప్లో చిత్ర బృందం మెక్సికో Comic Con ఈవెంట్లో పాల్గొననుందట. భారీ అంచనాలున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.