ELR: చింతలపూడి మండలం ఫాతిమాపురం చెక్ పోస్ట్ వద్ద బుధవారం రాత్రి భారీ వృక్షం పడి విద్యుత్ వైర్లు తెగిపోయాయి. సకాలంలో స్పందించిన ఎలక్ట్రికల్ సిబ్బంది రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున 3 గంటల వరకు విద్యుత్ లైన్లను పునరుద్ధరించారు. దీంతో రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.