MBNR: కౌకుంట్ల మండలం పేరూరు గ్రామంలో ఉన్న ZPHS పాఠశాల 75 ఏళ్ల డైమండ్ జూబ్లీ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వివిధ గ్రామాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఎమ్మెల్యే 60 సైకిళ్లను పంపిణీ చేశారు.