NLR: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం విడవలూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 9 గంటలకు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో వీపీఆర్ ఫౌండేషన్ సహకారంతో ప్రారంభించనున్న వీపీఆర్ నేత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.