VZM: రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కె. పట్టాభిరామ్ జిల్లా పర్యటనలో భాగంగా చీపురుపల్లి, రాజాం పట్టణాల్లో పర్యటించారు. ముందుగా చీపురుపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.