GNTR: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌తో కలిసి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పెన్షన్లు, భూ ఆక్రమణలు వంటి సమస్యలపై పలువురు అర్జీలు సమర్పించారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక సహాయం అందించాలని కొందరు విజ్ఞప్తి చేశారు.