AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర.. రూ.456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు చేశాను’ అని పేర్కొన్నారు.