NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్జాల గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.